“జంగల్ నామా”

Tags

పంజాబీ రచయిత సత్నాం దండకారణ్యంలో పర్యటించి, అక్కడ మావోయిస్టులు నడుపుతున్న జనతన సర్కార్ గురించి రాసిన అనుభవాల మాలిక “జంగల్ నామా” పుస్తకం తెలుగులో అదే పేరుతో గత యేడాది విడుదలైంది. ఇటీవలే పునర్ముద్రణ కూడా అయ్యింది.

దీన్ని తెలుగులోకి కొణతం దిలీప్ అనువాదం చేశారు.

పుస్తకం ఈ దిగువ షాపుల్లో లభిస్తుంది:

దిశ పుస్తక కేంద్రం, నవోదయ బుక్ షాప్, విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని బ్రాంచిలు

Jungle Nama

“భారత్ పై అరుణతార” పునర్ముద్రణ విడుదల అయ్యింది.

Tags

,

ఇంగ్లీషు మూలం: యాన్ మిర్డాల్ రచన Red Star over India
అనువాదం: ఎన్ వేణుగోపాల్
వెల: 100 రూపాయలు
లభించు చోట్లు: దిశ పుస్తక కేంద్రం, నవోదయ బుక్ షాప్, విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని బ్రాంచిలు

Malupu